లీగల్గా ప్రొసీడవుతా
పెళ్లయ్యాక స్తబ్దుగా మారింది బాలీవుడ్ భామ పరిణితి చోప్రా. అప్పుడప్పుడు మాత్రం తన అత్తాగారింటి ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేస్తూ వుంది. ఇదిలావుంటే.. రీసెంట్గా కొన్ని ఫ్యాన్ క్లబ్లు తన పేరును, తనకు సంబంధం లేని విషయాల్లో ఇరికించి పోస్టులు పెట్టడంతో సదరు ఫ్యాన్ క్లబ్లపై అంతెత్తున లేచింది పరిణితి.
పెళ్లయ్యాక స్తబ్దుగా మారింది బాలీవుడ్ భామ పరిణితి చోప్రా. అప్పుడప్పుడు మాత్రం తన అత్తాగారింటి ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేస్తూ వుంది. ఇదిలావుంటే.. రీసెంట్గా కొన్ని ఫ్యాన్ క్లబ్లు తన పేరును, తనకు సంబంధం లేని విషయాల్లో ఇరికించి పోస్టులు పెట్టడంతో సదరు ఫ్యాన్ క్లబ్లపై అంతెత్తున లేచింది పరిణితి. ‘జరగని విషయాలు జరిగినట్టు రాయడం.. ఇవ్వని స్టేట్మెంట్లు ఇచ్చినట్టు రాయడం.. ఏంటీ పనికిమాలిన పనులు? సంబంధం లేని అంశాల్లో నాపేరు ఇరికించడమేంటి? నేను ఎవరి గురించైనా మాట్లాడితే దాన్ని నా వాల్లో, నా అకౌంట్లో నిర్భయంగా పోస్ట్ చేస్తాను. అసలు నేను చెప్పని విషయాలు ఎలా రాస్తారు? మొన్న ‘బిగ్బాస్’లో నేనెవరికో మద్దుతు పలికినట్టు రాశారు. నా గురించి , నాకే తెలీని విషయాలు మీడియాలో కనిపిస్తున్నాయి. వాటిని చూసి నేనేకాదు.. నాఇంట్లో అందరం షాక్ అవుతున్నాం. మరోసారి ఇలాంటి పనులు చేస్తే లీగల్గా ప్రొసీడవ్వాల్సొస్తుంది’ అంటూ వార్నింగ్ జారీ చేసింది పరిణితి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

