సెక్స్ రాకెట్ నడుపుతున్న మోడల్ని అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పోర్నోగ్రఫీ, హనీ ట్రాప్ వ్యవహారం ఎంత దుమారం రేపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోర్నోగ్రఫీ వ్యవహారంలో రాజ్‌కుంద్రా అరెస్ట్ కాగా,ఆయన బాగోతాలు మెల్లమెల్లగా బయటకు వచ్చాయి. ఇక తాజాగా హనీ ట్రాప్ వ్యవహారంలో సైబర్ నేరగాళ్లు వంద మంది సెలబ్రిటీల నగ్న వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్‌కి దిగారట.
సెలబ్రెటీల ఫిర్యాదులతో ముంబై సైబర్‌క్రైమ్ పోలీసులు ఓ ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 285 మంది నగ్న వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోల్లో బాలీవుడ్‌కు చెందిన 100 మంది సినీ, టీవీ నటులు ఉన్నారు. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇక ఇప్పుడు ఇషాఖాన్ అనే మోడల్, నటి ముంబైలోని బాంద్రా ఫైవ్ స్టార్ హోటల్లో సెక్స్ రాకెట్ నడుపుతుండడం చర్చనీయాంశంగా మారింది.
పథకం ప్రకారం హోటల్‌కు వెళ్లిన పోలీసులు సదరు మోడల్‌తో పాటు మరో ఇద్దరూ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో ఈ వృత్తిలోకి దిగినట్లు చెప్పారు. ఇషాఖాన్‌పై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మరోఇద్దరి అమ్మాయిలను పునరావస కేంద్రాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- mUMBAI MODEL
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

