వ్యవస్థ రక్షణ కోసం
ఆర్.ఎక్స్.100, మంగళవారం వంటి చిత్రాలతో యువతరానికి చేరువైంది కథానాయిక పాయల్‌రాజ్‌పుత్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రక్షణ’ జూన్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఆర్.ఎక్స్.100, మంగళవారం వంటి చిత్రాలతో యువతరానికి చేరువైంది కథానాయిక పాయల్‌రాజ్‌పుత్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రక్షణ’ జూన్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ప్రణదీప్ ఠాకూర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మిస్టరీ డ్రామా. పాయల్‌రాజ్‌పుత్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తుంది. ఒక పోలీస్ అధికారి జీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నా. సీట్ఎడ్జ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది’ అన్నారు. రోషన్, మానస్, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అనిల్ భండారి, సంగీతం: మహతిసాగర్, దర్శకత్వం: ప్రణదీప్ ఠాకూర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

