Payal Rajput | పాయల్ రాజ్‌పుత్ డబ్బింగ్..ఇంతకీ ఏ సినిమాకో..!
ఢిల్లీ భామ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రీసెంట్గా తీస్ మార్ ఖాన్ సినిమా నుంచి విడుదలైన సమయానికే పాటలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ఆర్ఎక్స్ 100 (RX 100) సినిమాతో టాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput). ఈ ఢిల్లీ భామ ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రీసెంట్గా తీస్ మార్ ఖాన్ సినిమా నుంచి విడుదలైన సమయానికే పాటలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా పాయల్ రాజ్‌పుత్ తన ఫాలోవర్లు, అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందించింది.
పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటోంది. ఇంతకీ ఏ సినిమా కోసమనే కదా మీ డౌటు. అప్‌కమింగ్ కన్నడ చిత్రం హెడ్ బుష్ (Head Bush) సినిమా కోసం డబ్బింగ్ చెప్తున్నపుడు తీసిన స్టిల్స్ ను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది పాయల్.
సినిమాలో నా పాత్ర చాలా డీప్‌గా, బలంగా, ఛాలెంజింగ్‌గా ఉన్నందు వల్ల నా లైన్లకు డబ్బింగ్ చెప్పడానికి ఉత్సాహంగా ఉన్నా. నా పాత్ర పర్ఫెక్ట్గా ఉండాలనుకున్నా..అందుకోసం కేవలం నా వాయిస్ ఇస్తేనే న్యాయం జరుగుతుందని అనిపించింది. వాయిస్ ఇవ్వడం అంత సులభమైనది కాదు, కానీ నా హద్దులను చెరిపేయడం నాకిష్టం..హెడ్‌బుష్ అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది..అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో సందేశాన్ని పోస్ట్ చేసింది పాయల్. ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణుతో కలిసి జిన్నా సినిమాతోపాటు కిరాతక చిత్రంలో నటిస్తోంది పాయల్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Head Bush
- payal rajput
- rx 100
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

