బాంబే వస్తున్నా..తలలు జాగ్రత్త!
పవన్‌కల్యాణ్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. గత కొన్ని రోజులుగా వారంతా ఆతృతగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ ట్రైలర్ సోమవారం విడుదలైంది. ఓజాస్ గంభీర పాత్రలో పవన్‌కల్యాణ్ వింటేజ్ ైస్టెల్లో అదరగొట్టాడు. భారీ యాక్షన్ ఘట్టాలు, గ్రిప్పింగ్ డ్రామా కలబోతగా ట్రైలర్ ఆకట్టుకుంది.
పవన్‌కల్యాణ్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. గత కొన్ని రోజులుగా వారంతా ఆతృతగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ ట్రైలర్ సోమవారం విడుదలైంది. ఓజాస్ గంభీర పాత్రలో పవన్‌కల్యాణ్ వింటేజ్ ైస్టెల్లో అదరగొట్టాడు. భారీ యాక్షన్ ఘట్టాలు, గ్రిప్పింగ్ డ్రామా కలబోతగా ట్రైలర్ ఆకట్టుకుంది. అజ్ఞాతవాసం అనంతరం ముంబయి మాఫియాలో ప్రత్యర్థులను ఖతం చేయడానికి నగరానికి తిరిగొస్తాడు ఓజాస్ గంభీర.
ఈ క్రమంలో ప్రతినాయకుడు ఇమ్రాన్‌హష్మీతో అతను చేసిన ముఖాముఖీ పోరాటం ఉత్కంఠను పంచింది. ‘బాంబే వస్తున్నా..తలలు జాగ్రత్తా’ అంటూ ఓజాస్ గంభీర ఇచ్చిన వార్నింగ్ హైలైట్‌గా నిలిచింది. విజువల్స్ కట్టిపడేసేలా ఉన్నాయి. దర్శకుడు సుజీత్ తనదైన ైస్టెలిష్ మేకింగ్‌తో సినిమాను తీర్చిదిద్దారు. ఇమ్రాన్హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాష్‌రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్‌దాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు: డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి, దర్శకత్వం: సుజీత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

