ఇక సురేందర్‌రెడ్డి వంతు
సినిమా మీద సినిమాలు చేసుకుంటూ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు పవన్‌కల్యాణ్. ఇప్పటికే హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు నిర్మాణ దశలో ఉండగానే నాలుగో సినిమాకు పచ్చజెండా ఊపేశారాయన.
సినిమా మీద సినిమాలు చేసుకుంటూ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు పవన్‌కల్యాణ్. ఇప్పటికే హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు నిర్మాణ దశలో ఉండగానే నాలుగో సినిమాకు పచ్చజెండా ఊపేశారాయన. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. వక్కంతం వంశీ కథనందిస్తున్నారు. పవన్‌కల్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా అద్భుతమైన వాణిజ్య హంగులున్న కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నట్టు దర్శక, నిర్మాతలు తెలియజేశారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

