Pawan Kalyan l రెండు దశాబ్దాల తర్వాత
సినిమాల్లో బహుముఖ ప్రజ్ఞను చూపిస్తుంటారు హీరో పవన్ కళ్యాణ్. నటుడే కాక దర్శకత్వం, రచన, కొరియోగ్రఫీ, స్టంట్స్ వంటి విభాగాల్లో పనిచేసిన అనుభవం ఆయనకుంది.
సినిమాల్లో బహుముఖ ప్రజ్ఞను చూపిస్తుంటారు హీరో పవన్ కళ్యాణ్. నటుడే కాక దర్శకత్వం, రచన, కొరియోగ్రఫీ, స్టంట్స్ వంటి విభాగాల్లో పనిచేసిన అనుభవం ఆయనకుంది. చిత్రరంగంలోకి రాకముందే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న పవన్..తన తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో ఈ యుద్ధ విద్యల ప్రతిభ చూపించాడు.
‘ఖుషి’ సినిమాలో ఆయన రూపొందించిన యాక్షన్ సీక్వెన్సులకు మంచి పేరొచ్చింది. కొంతకాలంగా మార్షల్ ఆర్ట్స్ సాధనకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్…తాజాగా సాధన మొదలుపెట్టారు. మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘రెండు దశాబ్దాల తర్వాత మార్షల్ ఆర్ట్స్ సాధన చేస్తున్నా’ అని ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ప్రస్తుతం పవన్.. క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు సుజీత్‌తో మరో చిత్రాన్ని అంగీకరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

