విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన సినీ ప్రముఖులు
కళాతపస్వి కే.విశ్వనాథ్ శివైక్యం చెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్లోని ఓ దవాఖానలో కన్నుమూశారు. ఆయన పార్థివదేహానికి సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
హైదరాబాద్: కళాతపస్వి కే.విశ్వనాథ్ శివైక్యం చెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్లోని ఓ దవాఖానలో కన్నుమూశారు. అటునుంచి ఆయన భౌతికకాయాన్ని ఫిలింనగర్లోని స్వగృహానికి తరలించారు. ఆయన పార్థివదేహానికి సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ప్రముఖ నటులు విక్టరీ వెంకటేశ్, పవన్ కల్యాణ్, తనికెళ్ల భరణి, నాజర్, సాయికుమార్, బ్రహ్మాజీ, కోటా శ్రీనివాస రావు, మురళీ మోహన్, చిరంజీవి, బ్రహ్మానందం, రాధిక, ఉత్తేజ్, రాజా రవీంద్ర, దర్శకులు కే.రాఘవేంద్రరావు, త్రివిక్రం శ్రీనివాస్, గుణశేఖర్, రాజమౌళి, సత్యానంద్, సంగీత దర్శకులు మణిశర్మ, కీరవాణి, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, నిర్మాతలు అశ్వనీదత్, సీ.కల్యాణ్, అల్లు అరవింద్, సినీ గేయరచయిత చంద్రబోస్ తదితరులు కళాతపస్వి పార్థివదేహానికి నివాళులర్పించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

