Home
Cinema
Pan India Film Das Ka Dhamki Starring Vishvaksen In Self Directed Film Karate Raju Is Producing Under The Banners Of Vanmaye Creations And Vishwaxen Cinemas
దాస్ ధమ్కీ ఎవరికీ?
స్వీయ దర్శకత్వంలో విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. ‘
స్వీయ దర్శకత్వంలో విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. ‘ఇప్పటివరకు విడుదలైన పాటలు, ట్రైలర్కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో విశ్వక్సేన్ సరికొత్త పంథాలో కనిపిస్తారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా అందరిని ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నాం’ అని చిత్ర బృందం పేర్కొంది. నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దినేష్ కె బాబు, సంగీతం: లియోన్ జేమ్స్, సంభాషణల: ప్రసన్నకుమార్ బెజవాడ, దర్శకత్వం: విశ్వక్సేన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

