సోహైల్ ఆగమనం
కల్యాణ్‌రామ్ నటిస్తున్న ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఎన్ఆర్కే 21’(వర్కింగ్ టైటిల్). సీనియర్ నటి విజయశాంతి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
కల్యాణ్‌రామ్ నటిస్తున్న ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఎన్ఆర్కే 21’(వర్కింగ్ టైటిల్). సీనియర్ నటి విజయశాంతి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో హీరో కల్యాణ్‌రామ్‌పై దర్శకుడు సునీల్ కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇదిలావుంటే.. ఈ సినిమాలో సోహైల్‌ఖాన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో బ్లాక్ అండ్ బ్లాక్‌లో గ్లాసెస్ ధరించి, ైస్టెలిష్ అవతార్‌లో సోహైల్‌ఖాన్ కనిపిస్తున్నారు. ఈవిల్డోర్గా ఇందులో ఆయన పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు చెబుతున్నారు. శ్రీకాంత్, సాయి మంజ్రేకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథనం: శ్రీకాంత్ విస్సా, కెమెరా: రామ్‌ప్రసాద్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, సమర్పణ: ముప్పా వెంకయ్యచౌదరి, నిర్మాణం: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

