నితిన్ ‘తమ్ముడు’ ప్రారంభం
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీరామ్ వేణు దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు.
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీరామ్ వేణు దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ఫైనాన్షియర్ ప్రసాద్ క్లాప్‌నివ్వగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విఛాన్ చేశారు. వంశీ పైడిపల్లి గౌరవ దర్శకత్వం వహించారు.
‘సెప్టెంబర్ 1 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడతాం. అందరిని అలరించే కథ ఇది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సేతు, నిర్మాత: దిల్‌రాజు-శిరీష్, రచన-దర్శకత్వం: శ్రీరామ్ వేణు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

