Nithya Menen | విజయ్ సేతుపతి జోడీగా నిత్యామీనన్
‘స్కైలాబ్' తర్వాత తెలుగు సినిమాలకు దూరమైపోయింది మలయాళీ భామ నిత్యామీనన్. అయితే తమిళ, మలయాళ భాషల్లో మాత్రం తన అభిరుచికి తగిన కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నది. గత కొంతకాలంగా కమర్షియల్ చిత్రాల్లో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నదీ అమ్మడు.
Nithya Menen | ‘స్కైలాబ్’ తర్వాత తెలుగు సినిమాలకు దూరమైపోయింది మలయాళీ భామ నిత్యామీనన్. అయితే తమిళ, మలయాళ భాషల్లో మాత్రం తన అభిరుచికి తగిన కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నది. గత కొంతకాలంగా కమర్షియల్ చిత్రాల్లో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నదీ అమ్మడు.
ఈ నేపథ్యంలో తమిళంలో విజయ్‌సేతుపతి సరసన భారీ ప్రాజెక్ట్‌లో నాయికగా ఖరారైనట్లు తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ‘మహారాజ’ చిత్రంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు విజయ్ సేతుపతి. ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో ఆయన నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి.
ఈ నేపథ్యంలో పాండిరాజ్ దర్శకత్వంలో తన తదుపరి సినిమాకు సన్నద్ధమవుతున్నారు విజయ్ సేతుపతి. ఇందులో నిత్యామీనన్ కథానాయికగా నటించనుందని తెలుస్తున్నది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నిత్యామీనన్ పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

