Nithiin | ‘మాచర్ల నియోజకవర్గం’ నుండి ‘అదిరిందే’ వీడియో సాంగ్ రిలీజ్..!
Macherla Niyojakavargam Third Single Video Song | యంగ్ హీరో నితిన్ ప్రాధాన పాత్రలో నటిస్తున్న లెటెస్ట్ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే నితిన్ ఈ చిత్రంలో పూర్తి స్థాయి యాక్షన్ రోల్‌ను పోషించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలకు క్రియేట్ చేశాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లతో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని థర్డ్ సింగిల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
‘అదిరింది’ అంటూ సాగే మెలోడియస్ వీడియో సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పాటలో నితిన్, కృతి శెట్టి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. వీరిద్దరి డ్యాన్స్ మూవ్మెంట్స్ అలరిస్తున్నాయి. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను సంజిత్ హెగ్డే ఆలపించాడు. దిగ్గజ స్వర కర్త మణిరత్నం కుమారుడు మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ‘రా రా రెడ్డి’ లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించనున్నాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్ &ఎంటర్టైనమెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

