Nikhil Sidhartha | నిఖిల్ కొత్త సినిమాకు బింబిసార రచయిత మార్పులు
Swayambhu Movie | నిఖిల్ లైనప్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ అటు ఫ్యాన్స్ ను ఇటు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాడు. కార్తికేయ-2తో పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ సంపాదించుకున్న నిఖిల్.. తన నెక్స్ట్ సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
Swayambhu Movie | నిఖిల్ లైనప్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ అటు ఫ్యాన్స్ ను ఇటు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాడు. కార్తికేయ-2తో పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ సంపాదించుకున్న నిఖిల్.. తన నెక్స్ట్ సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ మధ్యే విడుదలైన స్పై టీజర్ చూస్తుంటే అది వేరే లెవల్ సినిమా అని స్పష్టమవుతుంది. అదే విధంగా రెండు వారాల క్రితం రిలీజైన టైటిల్ గ్లింప్స్ తోనే ది ఇండియన్ హౌజ్ పై తిరుగులేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇలా ప్రతీ సినిమా నిఖిల్ మార్కెట్ ను పెంచేలానే కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఒక్క లెక్కైతే నిన్న ప్రకటించిన స్వయంభు ప్రేక్షకుల్లోనే కాదు సినీ సెలబ్రెటీలు సైతం అమితాసక్తి క్రియేట్ చేసింది.
ఈ సినిమాలో నిఖిల్ యుద్ధ వీరుడుగా కనిపించనున్నాడు. ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఆయన తమిళంలో పలు సినిమాలకు రచయితగా పనిచేశాడు. ఈ సినిమాతో మెగాఫోన్ పట్టనున్నాడు. కాగా ముందుగా ఈ కథను చోళుల నేపథ్యంలో రాసుకున్నాడట. అయితే ఇటీవలే వచ్చిన పొన్నియన్ సెల్వన్ కూడా చోళుల గురించి ఉండటంతో ఈ కథపై మళ్లీ వర్క్ చేశారట. బింబిసార రచయిత వాసుదేవ్ సహకారంతో స్క్రిప్ట్ లో పలు చేంజేస్ చేశారట. ముందుగా అనుకున్నట్లు చోళుల కనెక్షన్ తీసేసి.. పూర్తిగా ఫిక్షనల్ స్టోరీగా మార్చినట్లు సమాచారం. పక్కాగా స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాకే సినిమాను ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

