Nayanthara | ఇప్పటి నుంచి మరో లెక్క అంటోన్న నయనతార..!
తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా నిలిచింది నయనతార (Nayanthara). ఓ వైపు గ్లామర్ రోల్స్, మరోవైపు పర్ ఫార్మెన్స్ ఓరియెంట్ రోల్స్ చేస్తూ లేడీ సూపర్ స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది.
చంద్రముఖి సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసి..తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కేరళ సోయగం నయనతార (Nayanthara). తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా నిలిచింది. ఓ వైపు గ్లామర్ రోల్స్, మరోవైపు పర్ ఫార్మెన్స్ ఓరియెంట్ రోల్స్ చేస్తూ లేడీ సూపర్ స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. ఈ భామ తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.
నయనతార ఇక యాక్టింగ్‌కు ఫుల్ స్టాప్ పెట్టనుందా..? అనే వార్తలపై స్పందిస్తూ తాను కొత్త సినిమాలకు సంతకం చేయడం ఆపనని చెప్పేసింది. ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో జవాన్ (Jawaan) , చిరంజీవితో గాడ్ ఫాదర్ (Godfather) చిత్రాలు చేస్తోంది నయన్. ఈ రెండు సినిమాలు విడుదలైన తర్వాత..ఇప్పటివరకు ఓ లెక్క..ఇప్పటి నుంచి ఓ లెక్క అనే డైలాగ్ అప్లై చేయబోతుందట నయన్.
ఇంతకీ విషయమేంటంటే..ఇప్పటివరకు గ్లామరస్, రొమాంటిక్ టచ్ ఉన్న సినిమాల(romantic movies) లో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన నయన్ ఇక నుంచి అలాంటి పాత్రల్లో కనిపించడం కష్టమేనని టాక్ ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇండస్ట్రీ సర్కిల్లో నడుస్తున్న టాక్ ప్రకారం నయనతార ఇకపై రొమాంటిక్ సినిమాలు చేయబోదని, కంటెంట్ ఓరియెంటెడ్తోపాటు ఫీ మేల్ సెంట్రిక్ కథాంశాల్లోనే కనిపించనుందట.

అంతేకాదు తన భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి సినిమాలను నిర్మించే పనిపై కూడా ఫోకస్ పెట్టబోతుందని ఇన్ సైడ్ టాక్. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రొఫెషనల్ కెరీర్ విషయంలో ఏ మాత్రం తగ్గబోనని చెప్పకనే చెబుతోందంటున్నారు సినీ జనాలు.
Read Also : Ranveer VS Wild Teaser | బియర్ గిల్స్ తో రణ్ వీర్ సింగ్ సాహసాలు..గూస్ బంప్స్ తెప్పిస్తోన్న టీజర్
Read Also : Anil Ravipudi | గర్జిస్తున్న సింహానికి పుట్టినరోజు శుభాకాంక్షలు..అనిల్ రావిపూడి ట్వీట్ వైరల్
Read Also : Ante Sundaraniki Review | అంటే సుందరానికీ రివ్యూ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం అంతులేనిది.. కేటీఆర్ మండిపాటు
Section 22A | వీడని 22ఏ చిక్కుముడి.. సీఎం హామీ ఇచ్చి రెండు నెలలైనా కదలని సర్కార్.. రైతులు, భూ యజమానుల అవస్థలు
Meenakshi Natarajan | మీనాక్షి ఔట్.. కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జిగా బీఎం సందీప్
Bhatti Vikramarka | భారత్ సమ్మిట్‌లో భట్టికి అవమానం.. వేదికపై మాట్లాడే అవకాశం ఇవ్వని నిర్వాహకులు
Bharat Summit | భారత్ సమ్మిట్ అట్టర్‌ఫ్లాప్.. సమ్మిట్ నిర్వహణపై రాహుల్ తీవ్ర అసహనం
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

