అలా పిలవొద్దు.. తిట్టినట్టుంటుంది..
సినిమారంగంలో అగ్రస్థానంలో ఉన్నవాళ్లకు ఇచ్చే టైటిల్ ‘సూపర్‌స్టార్'. హీరోహీరోయిన్ల పోరాటమంతా ఈ టైటిల్ కోసమే అని చెప్పాలి. విశేషమేంటంటే నయనతారను ఈ టైటిల్ వరించింది. ఆమె పేరు ముందట ‘లేడీ సూపర్‌స్టార్' అనే ట్యాగ్ తగిలించేశారు అభిమానులు.
సినిమారంగంలో అగ్రస్థానంలో ఉన్నవాళ్లకు ఇచ్చే టైటిల్ ‘సూపర్‌స్టార్’. హీరోహీరోయిన్ల పోరాటమంతా ఈ టైటిల్ కోసమే అని చెప్పాలి. విశేషమేంటంటే నయనతారను ఈ టైటిల్ వరించింది. ఆమె పేరు ముందట ‘లేడీ సూపర్‌స్టార్’ అనే ట్యాగ్ తగిలించేశారు అభిమానులు. గతంలో ఈ టైటిల్ విజయశాంతికి ఉండేది. అయితే, నయన్‌కు మాత్రం ‘లేడీ సూపర్‌స్టార్’ అని పిలిపించుకోవడం ఇష్టంలేదంట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయన్ తనని ‘సూపర్‌స్టార్’ అని పిలవడంపై స్పందించింది.
‘ దయచేసి సూపర్‌స్టార్ అని పిలవకండి. అలా పిలిస్తే నాకు నచ్చదు. పైగా ఎవరైనా అలా పిలిస్తే తిట్టినట్టు అనిపిస్తుంది’ అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది నయన్. ఇంకా మాట్లాడుతూ ‘ ‘జవాన్’ తర్వాత ఇలా పిలవడం మరీ ఎక్కువైంది. అభిమానులనుంచి ఇంత ప్రేమాభిమానాలు పొందగలగడం నా అదృష్టం. వారి అభిమానాన్ని వెలకట్టలేం. ఈ సూపర్‌స్టార్ అనే బిరుదులు దాని ముందు చాలా స్వల్పమైనవి. ఇంతమంది అభిమానుల్ని నాకిచ్చిన ఫిలింఇండస్ట్రీకి ఎప్పటికీ నేను రుణగ్రస్తురాలినే. ఇదంతా నా అదృష్టం’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడింది నయనతార.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

