ఆయన నా భర్త.. మీరు అలానే రాయాలని మీడియాకు సూచన

లేడి సూపర్ స్టార్ నయనతార ప్రొఫెషనల్ లైఫ్ సూపర్ హిట్ అయిన కూడా పర్సనల్ లైఫ్ మాత్రంలో అనేక సుడిగుండాలు వచ్చాయి. 2003లో బుడిబుడి అడుగులతో మొదలైన ఆమె ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యలో నయన్ ఎన్నో హిట్ సినిమాలు చేసింది. కొన్ని లేడి ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేసి లేడి సూపర్ స్టార్ అని అభిమానులతో పిలిపించుకుంటుంది.
నయనతార కెరియర్లో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి. ఒకసారి అమాంతం పైకి లేవడం ఒకసారి సడెన్‌గా కింద పడడం జరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం నయన్ కెరీర్ సూపర్భ్‌గా ఉంది. భారీ రెమ్యునరేషన్ అందుకున్న సౌత్ యాక్ట్రెస్ నయన్ అనే చెప్పాలి. అయితే పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నయన్ ముందుగా ప్రభుదేవాతో ప్రేమలో పడి అతనికి బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత శింబుతో కొద్ది రోజుల పాటు ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ అతనితో కూడా విడిపోయింది.
కొంతకాలంగా విఘ్నేష్ శివన్‌తో నయన్ రిలేషన్ లో ఉండటం తెలిసిందే. ఇటీవల తనకు విఘ్నేశ్ తో ఎంగేజ్ మెంట్ జరిగిందని.. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాలకు చెందిన వారు హాజరయ్యారని చెప్పింది. అయితే కొద్ది మంది సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగిందని చెప్పిన నయన్ త్వరలో పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుంటామని చెప్పింది. అయితే ఇప్పుడు విఘ్నేశ్ తన బాయ్ ఫ్రెండ్ స్టేజ్ ను దాటిపోయాడని.. అతను తనకు కాబోయే భర్త అని ఆమె ప్రకటించారు. అంతేకాకుండా విఘ్నేశ్ ను ఇకపై మారిన రిలేషన్ కు తగ్గట్లుగా రాస్తారని అనుకుంటున్నట్లు మీడియాకు చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

