Love Mouli | బోల్డ్ కంటెంట్‌తో వస్తున్న నవదీప్.. ఇంట్రెస్టింగ్గా ‘లవ్ మౌళి’ ట్రైలర్
Love Mouli Movie | టాలీవుడ్ నటుడు నవదీప్ చాలారోజుల తర్వాత నటిస్తున్న తాజా చిత్రం. ‘లవ్ మౌళి’ (Love Mouli). అవనీంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పంఖురి గిద్వానీ కథనాయికగా నటిస్తుంది.
Love Mouli Movie | టాలీవుడ్ నటుడు నవదీప్ చాలారోజుల తర్వాత నటిస్తున్న తాజా చిత్రం. ‘లవ్ మౌళి’ (Love Mouli). అవనీంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పంఖురి గిద్వానీ కథనాయికగా నటిస్తుంది. ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.
ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. ప్రపంచంలోని మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి అనూహ్యంగా ప్రేమ దొరికితే ఎలా ఉంటుంది. ఆ దొరికిన అమ్మాయిని అతడు ఎలా ప్రేమిస్తాడు అనే స్టోరీతో ఈ సినిమా రానుంది. నాలుగు నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉండడంతో ప్రస్తుతం నెట్టింట రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

