Narne Nithiin | నార్నే నితిన్, కేవీఎన్ ప్రొడక్షన్స్ కాంబినేషన్లో కొత్త చిత్రం ప్రారంభం.. గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు!
Narne Nithiin | టాలీవుడ్ యంగ్ అండ్ రైజింగ్ స్టార్ నార్నే నితిన్ కథానాయకుడిగా తన 5వ చిత్రాన్ని (#NN5) అధికారికంగా ప్రారంభించారు.
Narne Nithiin | టాలీవుడ్ యంగ్ అండ్ రైజింగ్ స్టార్ నార్నే నితిన్ కథానాయకుడిగా తన 5వ చిత్రాన్ని (#NN5) అధికారికంగా ప్రారంభించారు. ‘మ్యాడ్’, ‘ఆయ్’ వంటి వరుస హిట్లతో జోరుమీదున్న నార్నే నితిన్ కెరీర్లో ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. వెంకట్ కె. నారాయణ నిర్మాణంలో, ‘జూనియర్’ ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా గ్రాండ్‌గా ప్రారంభమయ్యాయి.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి వివేక్ – మెర్విన్ సంగీతాన్ని అందిస్తుండగా, రామ మారుతి ఎం సినిమాటోగ్రాఫర్‌గా, నిరంజన్ దేవరమానె ఎడిటర్‌గా, శివ కామేష్ డి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. శరణ్య పొట్ల, అజయ్ గద్దె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సరికొత్త కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

