‘ఉగ్రం’ తేదీ ఖరారు
నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఉగ్రం’. మిర్నా మీనన్ నాయికగా కనిపించనుంది.
నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఉగ్రం’. మిర్నా మీనన్ నాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఎమోషనల్ యాక్షన్ మూవీగా దర్శకుడు విజయ్ కనకమేడల రూపొందిస్తున్నారు.
నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘నాంది’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ కాంబోపై క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీని మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. ఈ చిత్రానికి కథ : తూము వెంకట్, మాటలు : అబ్బూరి రవి, సంగీతం : శ్రీచరణ్ పాకాల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Myrna Menon
- Naandi
- naresh
- Ugram
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

