JAILER | నరసింహ నాకు లైఫ్ ఛేంజింగ్ క్యారెక్టర్.. జైలర్ యాక్టర్ శివరాజ్‌కుమార్ కామెంట్స్ వైరల్
JAILER | కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ (Shiva Rajkumar) ఇటీవలే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) టైటిల్ రోల్లో నటించిన జైలర్ (Jailer)లో కీలక పాత్రలో నటించాడని తెలిసిందే. సినిమాల్లో తాము చేసిన పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందంటే.. ఆ యాక్టర్ ఆనందానికి అవధులుండవు. ఇప్పుడిదే ఫీల్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు శివరాజ్‌కుమార్.
JAILER | సినిమాల్లో తాను చేసిన పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందంటే.. ఆ యాక్టర్ ఆనందానికి అవధులుండవు. ప్రేక్షకుల రియాక్షన్‌తో ఆ పాత్ర కోసం పడ్డ కష్టమంతా మరిచిపోతుంటారు. ఇప్పుడిదే ఫీల్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ (Shiva Rajkumar). ఈ లీడింగ్ హీరో ఇటీవలే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) టైటిల్ రోల్లో నటించిన జైలర్ (Jailer)లో కీలక పాత్రలో నటించాడని తెలిసిందే.
నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) డైరెక్షన్లో తెరకెక్కిన జైలర్‌లో నరసింహ పాత్రలో స్టన్నింగ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు శివరాజ్‌కుమార్. నరసింహ పాత్రలో శివరాజ్‌కుమార్ ఎంట్రీతో థియేటర్లు మార్మోగిపోయాయి. ఈ పాత్రకు వచ్చిన రెస్పాన్స్ గురించి శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ..చెన్నై ఎయిర్‌పోర్టుకు వెళ్లినప్పుడు అంతా నరసింహ అంటూ హోరెత్తించారు. ఓ సినిమాలో కేవలం 10 నిమిషాల పాత్ర ఇంత లైఫ్ ఛేంజింగ్‌గా ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదని..కొద్దిసేపు కనిపిస్తేనే ఇంత క్రేజా.. అసలేం జరుగుతోంది.. అని నా భార్య కూడా షాకైంది.. జైలర్ పాత్ర నా కెరీర్‌కు పునర్జన్మనిచ్చిందంటూ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు శివన్న. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన జైలర్ ఫస్ట్ డే నుంచి రోజురోజుకీ కలెక్షన్ల సునామి సృష్టిస్తూ.. 605 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రంలో , కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్తోపాటు మలయాళ సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్, సునీల్, తమన్నా, రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాపులర్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కించింది.
శివరాజ్‌కుమార్ కామెంట్స్..
#Shivarajkumar -“#Jailer is a life changing movie for me ” – 10 Minutes character impact 🫡pic.twitter.com/s5d8jTu9ya
— MalayalamReview (@MalayalamReview) October 12, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

