HIT 3 | తెరపైకి హిట్ 3.. క్రేజీ అప్డేట్తో నాని అభిమానులు ఖుషీ
HIT 3 | శైలేష్ కొలను (Sailesh Kolanu) డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తూ క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించిన చిత్రం హిట్ (HIT). ఈ ప్రాజెక్ట్ ప్రాంచైజీకి కొనసాగింపుగా ఈ సారి న్యాచురల్ స్టార్ నాని (nani)తో హిట్ 3 ఉండబోతుందని శైలేష్ కొలను ఇప్పటికే ప్రకటించేశాడు.
HIT 3 | శైలేష్ కొలను (Sailesh Kolanu) డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తూ క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించిన చిత్రం హిట్ (HIT). ఈ ప్రాజెక్ట్ ప్రాంచైజీలో వచ్చిన హిట్ 2 కూడా మంచి వసూళ్లు రాబట్టింది. దీనికి కొనసాగింపుగా ఈ సారి న్యాచురల్ స్టార్ నాని (nani)తో హిట్ 3 ఉండబోతుందని శైలేష్ కొలను ఇప్పటికే ప్రకటించేశాడు. చాలా రోజుల తర్వాత హిట్ 3 (HIT 3)కి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇటీవలే శైలేష్ కొలను నానిని కలిసి స్కిప్ట్ వినిపించాడట. కథ విన్న నాని కొన్ని స్కిప్ట్‌లో కీలక మార్పులు చేయాలని సూచించినట్టు ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన సైంధవ్ బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. అద్భుతమైన స్కిప్ట్ సెన్స్ కలిగిన నాని ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని సినిమాకు పనికొచ్చేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని సూచించినట్టు ఇన్సైడ్ టాక్. ప్రస్తుతానికి నెట్టింట ఈ వార్త హల్ చల్ చేస్తుంటే నాని టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ స్టార్ హీరో ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా షూటింగ్‌తో బిజీగాఉన్నాడు. ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు.
నాని 31గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2024 ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తుండగా..దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టును డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోండగా.. కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటిస్తున్నాడు.
గ్యాంగ్ లీడర్ తర్వాత నాని- ప్రియాంకా మోహన్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరక్కుతున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. అంటే సుందరానికి తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై క్యూరియాసిటీ అంచనాలు భారీగానే ఉన్నాయి.
బ్యాక్ ఇన్ యాక్షన్..
Back in action! 😎#SaripodhaaSanivaaram shoot resumes today with a pivotal moments between Natural 🌟 @NameIsNani and @priyankaamohan ❤️🔥@iam_SJSuryah #VivekAthreya @JxBe @muraligdop @karthikaSriniva @IamKalyanDasari @DVVMovies pic.twitter.com/YKehyHYzF6
— DVV Entertainment (@DVVMovies) December 27, 2023
ప్రియాంకా మోహన్ లుక్..
Wishing the beautiful @priyankaamohan a very Happy Birthday!!
See you on the sets very soon ❤️💛#TheyCallHimOG #SaripodhaaSanivaaram pic.twitter.com/o2VmWlCwRb
— DVV Entertainment (@DVVMovies) November 20, 2023
Team #SaripodhaaSanivaaram all smiles at the Pooja ceremony! ❤️
With positivity in abundance, we’re set to embark on a memorable journey 🤗🎬 Clap by #VVVinayak garu
🎥 Switched on by #DilRaju garu
🎬 First shot direction by @Iam_SJSuryah garuThe shoot kicks off in November… pic.twitter.com/CN2hx0Or1P
— DVV Entertainment (@DVVMovies) October 24, 2023
Delighted to have the majestic @iam_SJSuryah on board and he’s ready to give you all CHILLS 🤩🤙🏾#Nani31
Natural🌟 @NameIsNani #VivekAthreya @DVVMovies pic.twitter.com/OayBSIthGq
— DVV Entertainment (@DVVMovies) October 22, 2023
నాని 31 అనౌన్స్మెంట్..
#Nani31 it is… 🔥🔥
The most lovable combo of our Natural Star @NameisNani & #VivekAthreya is back. ❤️🤗
UNCHAINED on Oct 23rd.
Muhurtham is on Oct 24th.Get ready to witness thrills, chills, and fun. pic.twitter.com/e4ZhM0yWyx
— DVV Entertainment (@DVVMovies) October 21, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

