Bimbisara Movie | ‘బింబిసార’ ఫస్ట్‌సింగిల్ వచ్చేసింది.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘ఈశ్వరుడే’ పాట
Bimbisara First Single | నందమూరీ కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బింబిసార’. సోషీయో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. అంతేకాకుండా టైర్2 హీరోలలో మోస్ట్ వ్యూవుడ్ ట్రైలర్లలో బింబిసారా రెండవ ప్లేస్‌ను దక్కించుకుంది. ఈ చిత్రం ఆగస్టు 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరుస అప్డేట్లను ఇస్తుంది. తాజాగా ఈ చిత్రంలోని ఈశ్వరుడే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే’ అంటూ సాగే ఈ పాటను కాలభైరవ ఆలపించాడు. శ్రీమణి సాహిత్యం అందించాడు. చైతన్ భరద్వాజ్ స్వర పరిచిన ఈ పాట గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ రెండు విభిన్న కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నాడు. ఒకటి రాజు పాత్ర కాగా, మరోకటి సామాన్యుడి పాత్ర. ఎన్టీఆర్ అర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్, వారినా హుస్సేన్‌లు కథానాయికలుగా నటించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

