Nagarjuna fans | నాగార్జున అభిమానులపై పోకిరి స్పెషల్ షోస్ ప్రభావం..అదేంటి..!
సుమారు 200కుపైగా లొకేషన్లలో పోకిరి రీరిలీజ్ చేశారని ఇప్పటివరకున్న టాక్. విడుదల చేసిన చాలా ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ అయ్యాయి. కాగా ఇపుడు పోకిరి స్పెషల్ షోలు ప్రభావం అక్కినేని నాగార్జున అభిమానుల (Nagarjuna fans)పై పడిందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు పోకిరి (Pokiri special shows) స్పెషల్ షోలు వేసిన సంగతి తెలిసిందే. సుమారు 200కుపైగా లొకేషన్లలో పోకిరి రీరిలీజ్ చేశారని ఇప్పటివరకున్న టాక్. విడుదల చేసిన చాలా ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ అయ్యాయి. స్పెషల్ షోల ద్వారా మంచి మొత్తంలో కలెక్షన్లు వచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. కాగా ఇపుడు పోకిరి స్పెషల్ షోల ప్రభావం అక్కినేని నాగార్జున అభిమానుల (Nagarjuna fans)పై పడిందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
పోకిరి సినిమా ఏంటీ..? నాగార్జున అభిమానులేంటి..?అని తెగ ఆలోచిస్తున్నారా..మా హీరో సినిమా విడుదల కూడా ఎప్పుడని ఇపుడు నాగ్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారట. ఇంతకీ ఆ సినిమా ఏంటనే కదా మీ డౌటు. నాగార్జున ఎంట్రీతో ఇండస్ట్రీని షేక్ చేసిన చిత్రం శివ. రాంగోపాల్ శర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం రీమాస్టర్డ్ వెర్షన్‌ను విడుదల చేయాలని వర్మకు విజ్ఞప్తులు వస్తున్నట్టు జోరుగా టాక్ వినిపిస్తోంది.
ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా శివ 4K versionను రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ పెడుతున్నారని తెలుస్తోండగా..దీనిపై వర్మ ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది. మరోవైపు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా జల్సా రీరిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

