Nagarjuna | రా గూఢచారిగా నాగార్జున

నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. నారాయణ్‌దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్‌మరార్ నిర్మాతలు. ఈ సినిమాలో నాగార్జున ‘రా’ గూఢచారిగా కనిపించబోతున్నారు. విదేశాల్లో రహస్యంగా గూఢచర్య వ్యవహారాలు నిర్వహించే ఆయన స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయన్నదే చిత్ర ఇతివృత్తమని చెబుతున్నారు. శుక్రవారం నిర్మాత సునీల్ నారంగ్ పుట్టినరోజును పురస్కరించుకొని చిత్ర ప్రీలుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాగార్జున కత్తి పట్టుకొని శత్రుసంహారానికి వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్నది. ఈ నెల 29న నాగార్జున జన్మదినం సందర్భంగా మరో కొత్త సమాచారాన్ని అందించబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. కాజల్ అగర్వాల్, గుల్ పనాంగ్, అనిఖా సురేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ముఖేష్ జి, యాక్షన్: రాబిన్ సుబ్బు, నభా మాస్టర్, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

