నిషిద్ధ శక్తుల బైరాగి
విరాట్‌కర్ణ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. మహాశివరాత్రి సందర్భంగా నేడు అగ్ర హీరో మహేష్‌బాబు చేతులమీదుగా టీజర్‌ను లాంచ్ చేయబోతున్నారు.
విరాట్‌కర్ణ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. మహాశివరాత్రి సందర్భంగా నేడు అగ్ర హీరో మహేష్‌బాబు చేతులమీదుగా టీజర్‌ను లాంచ్ చేయబోతున్నారు.
శనివారం టీజర్‌ను మీడియాకు ప్రదర్శించారు. అబ్బురపరిచే విజువల్స్‌తో సరికొత్త కథాప్రపంచంతో టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘కేజీఎఫ్’ ఫేమ్ గరుడ రామ్ పోషించిన బైరాగి పాత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన చేతిలో కపాలాలు, ఎముకలు పట్టుకొని పాములతో అలంకరించిన భారీ దండంతో తాంత్రికుడి అవతారంలో కనిపిస్తున్నారు.
నిషిద్ధ శక్తులను ఆవాహనం చేసే తాంత్రికుడిగా బైరాగి పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, జయప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అభే, జునైద్ కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిషేక్ నామా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం.. పోలీసుల దాడుల్లో విద్యార్థి నేతలు గాయపడ్డారని ఆరోపణ
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

