Thandel | నాగచైతన్య NC 23 అప్డేట్.. Thandel సెట్స్‌పైకి వెళ్లేది అప్పుడే..!
Thandel | కథను నమ్మి సినిమాలు చేసే హీరోల జాబితాలో ముందువరుసలో ఉంటాడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). రీసెంట్గా NC23కు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. నాగచైతన్య డైరెక్టర్ చందూమొండేటి, బన్నీ వాసు టీంతో కలిసి శ్రీకాకుళంలో పర్యటించి.. స్థానిక మత్స్యకారులను కలిసి వారి స్థితిగతులు, ఇతర విషయాల గురించి అడిగి తెలుసుకున్నాడు.
Thandel | కథను నమ్మి సినిమాలు చేసే హీరోల జాబితాలో ముందువరుసలో ఉంటాడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). ఈ ఏడాది కస్టడీతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. రీసెంట్గా NC23 కు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. నాగచైతన్య డైరెక్టర్ చందూమొండేటి, బన్నీ వాసు టీంతో కలిసి శ్రీకాకుళంలో పర్యటించి.. స్థానిక మత్స్యకారులను కలిసి వారి స్థితిగతులు, ఇతర విషయాల గురించి అడిగి తెలుసుకున్నాడు.
రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో Thandel టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. నవంబర్ నుంచి ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనుందట. అంతర్జాతీయ సరిహద్దు జలాల వెంబడి పాకిస్థాన్ దళాలకు పట్టుబడ్డ శ్రీకాకుళలం మత్స్యకారుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం మేకోవర్ మార్చుకునే పనిలో పడ్డట్టు సమాచారం.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రాబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ మూవీ చైతూ కెరీర్లోనే అత్యధికంగా రూ.70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్టు ఇండస్ట్రీ సర్కిల్ సమాచారం. ఈ చిత్రంలో సాయిపల్లవి, కీర్తిసురేశ్ పేర్లను పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తుండగా.. దీనిపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనుంది చైతూ టీం. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
అల్లు అరవింద్ సమర్పణలో పాపులర్ బ్యానర్ గీతాఆర్ట్స్‌పై బన్నీవాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కార్తికేయ, సవ్యసాచి, కార్తికేయ 2, ప్రేమమ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చందూమొండేటి. ఇప్పటికే నాగచైతన్య-చందూమొండేటి కాంబినేషన్లో సవ్యసాచి, ప్రేమమ్ సినిమాలు వచ్చాయి. NC23 వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడం విశేషం.
మత్స్యకారులతో ముఖాముఖి..
Pictures from the interaction of Yuvasamrat @chay_akkineni with fisherman family#NC23🌊 #NagaChaitanya pic.twitter.com/r8YFf0KQW8
— Trends NagaChaitanya™ (@TrendsChaitu) August 3, 2023
Yuvasamrat @chay_akkineni interacting with fisherman in srikakulam 🌊 #NC23 💥#NagaChaitanya @chandoomondeti #BunnyVas pic.twitter.com/5hykOCISNm
— Uday Chaitu (@UdayChaitu9) August 3, 2023
Rugged Yuvasamrat @chay_akkineni landed in Vizag🤙#NC23 🌊🤔 #NagaChaitanya pic.twitter.com/Zs8g42wtrW
— Trends NagaChaitanya™ (@TrendsChaitu) August 2, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

