Nag Ashwin | కృష్ణుడ్ని చూపించండి డైరెక్టర్‌గారూ..
‘కల్కి 2898ఏడీ’ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు నాగ్అశ్విన్ చెప్పిన విశేషాలు ఆ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి. ఒకవేళ ‘కల్కి’ సీక్వెల్లో కృష్ణుని పాత్రను చూపించాలనుకుంటే.. మీరు ఏ హీరోని ఎంపిక చేస్తారు? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ..
Nag Ashwin | ‘కల్కి 2898ఏడీ’ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు నాగ్అశ్విన్ చెప్పిన విశేషాలు ఆ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి. ఒకవేళ ‘కల్కి’ సీక్వెల్లో కృష్ణుని పాత్రను చూపించాలనుకుంటే.. మీరు ఏ హీరోని ఎంపిక చేస్తారు? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘అసలు ‘కల్కి’ యూనివర్స్‌లో కృష్ణ పాత్రధారి ముఖాన్ని రివీల్ చేయకూడదనే నేను నిర్ణయించాను. ఒకవేళ పూర్తిస్థాయిలో కృష్ణుడ్ని చూపించాలనుకుంటే.. మహేష్‌బాబు అయితే కరెక్ట్.
కృష్ణుడిగా ఆయన కనిపిస్తే అభిమానులు పండగ చేసుకుంటారు. టీజర్ రిలీజ్‌కు ముందే సినిమా ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుంది. ‘ఖలేజా’లో ఆయన పోషించిన దేవుడి తరహా పాత్ర అంటే నాకు చాలా ఇష్టం.’ అని చెప్పారు నాగ్అశ్విన్. ఈ మాటలు విన్న అభిమానులు.. ‘కృష్ణుడ్ని చూపించండి డైరెక్టర్‌గారూ.. కృష్ణుడు కనిపిస్తేనే బావుంటుంది.. మహేష్‌గారిని కూడా కలవండి..’ అంటూ పోస్టులు పెట్టేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

