Naatu Naatu | ఆస్కార్ బరిలో నాటు నాటు సాంగ్.. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో చోటు
Natu Natu | దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్‌లో నిలిచింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ టాప్ -4లో నిలిచింది. ఇప్పటికే చలన చిత్ర పరిశ్రమలో రెండో ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును నాటు నాటు సాంగ్ కోసం ఆర్ఆర్ఆర్ అందుకున్న విషయం తెలిసిందే.
Naatu Naatu | దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్‌లో నిలిచింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ టాప్ -4లో నిలిచింది. ఇప్పటికే చలన చిత్ర పరిశ్రమలో రెండో ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును నాటు నాటు సాంగ్ కోసం ఆర్ఆర్ఆర్ అందుకున్న విషయం తెలిసిందే.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ దర్శకుడిగా మారిపోయాడు. ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి మంచి ఆదరణ పొందుతుంది. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ ఇండియన్స్‌తో పాటు విదేశీయులను సైతం ఆకట్టుకుంది. ఇందులో నాటు నాటు సాంగ్ కోసం విదేశీ సెలబ్రెటీలు సైతం డ్యాన్స్‌లు చేశారు. అంతలా ఫిదా చేసింది కాబట్టే ఈ నాటు నాటు సాంగ్‌ను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఈ అవార్డు రావడంతో ఆస్కార్ బరిలో కూడా నిలుస్తుందని అంతా భావించారు. అనుకున్నట్టే ఫైనల్ నామినేషన్స్‌లో నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

