మాస్ యాక్షన్ హంగామా
అగ్ర నటుడు అక్కినేని నాగార్జున తాజా చిత్రం ‘నా సామిరంగ’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
అగ్ర నటుడు అక్కినేని నాగార్జున తాజా చిత్రం ‘నా సామిరంగ’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్, రాజ్‌తరుణ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఆషికా రంగనాథ్ కథానాయిక. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా స్నేహబంధం చుట్టూ అల్లుకున్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆదివారం టీజర్‌ను విడుదల చేశారు. నాగార్జున-ఆషికా రంగనాథ్ మధ్య వచ్చే సరదా సన్నివేశాలు..అల్లరి నరేష్, రాజ్‌తరుణ్‌తో నాగార్జున ఫ్రెండ్షిప్ను తెలియజేస్తూ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. మామిడి తోటలో నాగ్ ఎంట్రీ ఫైట్ సీన్ ప్రధానాకర్షణగా నిలిచింది. స్నేహం, యాక్షన్ ఎలిమెంట్స్‌తో టీజర్‌ను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నాగార్జున గోదావరి యాసలో మాట్లాడుతూ కనిపించారు. ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర దాశరథి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కథ, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ, సాహిత్యం: చంద్రబోస్, దర్శకత్వం: విజయ్ బిన్ని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

