ప్రేక్షకుల చిరునవ్వే నా ధైర్యం
అగ్ర కథానాయకుడు నాగార్జున నటించిన సంపూర్ణ వినోదాత్మక చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై తెరకెక్కింది. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు. సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమా చక్కటి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
అగ్ర కథానాయకుడు నాగార్జున నటించిన సంపూర్ణ వినోదాత్మక చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై తెరకెక్కింది. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు. సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమా చక్కటి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేదికపై నాగార్జున చేతుల మీదుగా చిత్రబృందానికి సక్సెస్ షీల్డ్స్ ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా ప్రేక్షకులు నాకు ఎప్పుడూ ప్రేమను పంచుతున్నారు. నేను కనిపించగానే ప్రేక్షకులు చిరునవ్వుతో వ్యక్తం చేసే ఆ ఆనందమే నాకు ధైర్యం. ఈ సినిమా ప్రయాణం చాలా అద్భుతంగా జరిగింది. ఈ అద్భుతమైన అనుభూతి పంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. వచ్చే సంక్రాంతికి కలుద్దాం’ అని తెలిపారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

