Nagarjuna | మాస్ జాతరలో ‘నా సామి రంగ’
అగ్ర హీరో నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచమమవుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఆషికా రంగనాథ్ కథానాయిక.
Nagarjuna | అగ్ర హీరో నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచమమవుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఆషికా రంగనాథ్ కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. కీరవాణి స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు.
ఈ మాస్ గీతంలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్‌తరుణ్ కూడా భాగమవుతున్నారు. 300 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్న ఈ గీతం సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందని, హుషారెత్తించే బీట్తో అభిమానులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కథ, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ, నిర్మాణ సంస్థ: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, దర్శకుడు: విజయ్ బిన్ని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

