NS24 | నాగశౌర్య సినిమాలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..!
NS24 Music Director | ప్రస్తుతం నాగశౌర్య కమర్షియల్ సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఛలో తర్వాత ఇప్పటివరకు ఈయన కెరీర్లో మరో హిట్టు లేదు. ఇక ఇటీవలే భారీ అంచనాల నడుమ రిలీజై కృష్ణ వ్రింద విహారీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్గానే మిగిలిపోయింది.
NS24 Music Director | ప్రస్తుతం నాగశౌర్య కమర్షియల్ సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఛలో తర్వాత ఇప్పటివరకు ఈయన కెరీర్లో మరో హిట్టు లేదు. ఇక ఇటీవలే భారీ అంచనాల నడుమ రిలీజై ‘కృష్ణ వ్రింద విహారీ’ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్గానే మిగిలిపోయింది. రిలీజ్ రోజు ఈ సినిమా పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా, ఫైనల్గా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే నాగశౌర్య ఇటీవలే తన నెక్స్ట్ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘NS24’గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అరుణాచలం దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభించనుంది.
చిత్రయూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ను ప్రకటించింది. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీత దర్శకుడిగా పనిచేయనున్నట్లు ప్రకటించింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఫిలింస్ బ్యానర్పై శ్రీనివాస్ రావు, విజయ్ కుమార్, అరుణ్కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య గత చిత్రాలకంటే భిన్నంగా కనిపిస్తాడని చిత్రబృందం ఇటీవలే వెల్లడించింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు.
Team #NS24 welcomes the Music Magician @Jharrisjayaraj on board! 🎻✨
🌟ing @IamNagashaurya@Arunachalam_SS @vaishnavi_films #SrinivasaRaoChintalapudi #VijayKumarChintalapudi #AshokKumarChintalapudi pic.twitter.com/wflZ9Mr0DW
— Vaishnavi Films (@vaishnavi_films) November 4, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

