Mr Bachchan Movie | ఇండిపెండెన్స్ రేసులో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’.?
Mr Bachchan Movie | మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’(Mr Bachchan). ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది.
Mr Bachchan Movie | మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’(Mr Bachchan). ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టైటిల్ పోస్టర్‌తో పాటు షో రీల్ విడుదల చేయగా.. రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోజ్‌లో కనిపిస్తూ మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాడు. ఇదిలావుంటే ఈ మూవీ విడుదల తేదీకి సంబంధించి సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ చేసుకోగా.. సినిమా విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇండిపెండెన్స్ రేసులో రామ్ పోతినేని డబల్ ఇస్మార్ట్‌తో పాటు బాలీవుడ్ నుంచి స్త్రీ 2 మూవీ వస్తున్నాయి. దీంతో మిస్టర్ బచ్చన్ కూడా ఆగష్టు 15న వస్తే.. బిగ్ క్లాష్ అవ్వనుంది. కాగా దీనిపై చిత్రయూనిట్ నుంచి ప్రకటన వెలుబడాల్సి ఉంది. మిరపకాయ్ సినిమా తర్వాత రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ అభిమానిగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.
ఇవి కూడా చదవండి..
-
Rahul Gandhi | అయోధ్యలో మాదిరిగానే గుజరాత్లో బీజేపీని ఓడిస్తాం: రాహుల్ గాంధీ
-
Kulgam Encounter | కుల్గామ్‌లో ఎన్కౌంటర్.. సీఆర్పీఎఫ్ జవాన్ వీరమరణం..
-
Zorawar light tank | జొరావర్ లైట్ ట్యాంక్‌ను సమీక్షించిన డీఆర్డీవో చీఫ్.. Video
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి’
AP News | అవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి సర్కారు బలాత్కారాలు : వైఎస్ షర్మిల
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

