Nandamuri Mokshagna Teja | మోక్షజ్ఞ సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే.!
Mokshagna Teja Prasanth Varma Movie | టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడా అని అటు నందమూరి ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Mokshagna Teja Prasanth Varma Movie | టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడా అని అటు నందమూరి ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకత్వం వహించేది హన్మాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ అని ఇప్పటికే ప్రకటించారు. ఇక ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రాబోతుండగా.. తాజాగా ఈ ప్రాజెక్ట్ షూటింగ్‌కు సంబంధించి సాలిడ్ అప్డేట్ను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇప్పటికే ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు తెలుస్తుంది. దీంతో ఈ సినిమాను డిసెంబర్ 02న అధికారికంగా లాంఛ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే రెగ్యూలర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమాతో బాలీవుడ్ భామ రవీనా టాండన్ కూతురు రషా తథానీ హీరోయిన్గా పరిచయం కాబోతుందనే టాక్ ఫిలిం నగర్లో వినిపిస్తుంది. ఈ చిత్రంలో రానా విలన్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కుమార్తె ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
వరి రకాల మినీకిట్లపై రైతుల అభిప్రాయ సేకరణ
CM Vijay | తమిళనాడు సీఎం విజయ్‌కి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు..!
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

