Mohanlal | ఖురేషీ అబ్రహమ్గా మోహన్‌లాల్.. లూసిఫర్ సీక్వెల్‌గా ఎల్2 ఎంపురాన్
మోహన్‌లాల్ బ్లాక్‌బస్టర్ ‘లూసిఫర్'కి సీక్వెల్ రానుంది. ‘ఎల్2 ఎంపురాన్' పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం విడుదల కానుంది.
Mohanlal | మోహన్‌లాల్ బ్లాక్‌బస్టర్ ‘లూసిఫర్’కి సీక్వెల్ రానుంది. ‘ఎల్2 ఎంపురాన్’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం విడుదల కానుంది. తొలి భాగం బ్లాక్‌బస్టర్ కావడంతో మలిభాగంపై అంచనాలు భారీగా ఉన్నాయని, ఖురేషి అబ్రహమ్గా ఇటీవల విడుదల చేసిన మోహన్‌లాల్ ఫస్ట్‌లుక్ అభిమానుల్లో అంచనాలు పెంచేసింది.
మోహన్‌లాల్ ఇందులో అత్యంత శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారని, ఆయనతోపాటు కొందరు సౌత్ స్టార్లు కూడా ఈ సినిమాలో భాగం కానున్నారని మేకర్స్ తెలిపారు. జయేద్ మసూద్‌గా పృథ్వీరాజ్ నటిస్తున్న ఈ చిత్రంలో టివినో థామస్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుజిత్ వాసుదేవ్, సంగీతం: దీపక్‌దేవ్, నిర్మాణం: ఆశీర్వాద్ సినిమాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

