RC15 | శంకర్-రామ్‌చరణ్ సినిమాలో సీనియర్ స్టార్ హీరో?
శంకర్‌కు సరైన హిట్టు పడి చాలా కాలమే అయింది. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ 'RC15' పేనే ఉన్నాయి. ఎలాగైన ఈ సారి భారీ విజయం సాదించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.
RC15 Movie ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్‌చరణ్. ప్రస్తుతం ఈయన లెజెండరి దర్శకుడు శంకర్‌తో ‘RC15’ చేస్తున్నాడు. ఇక శంకర్‌కు సరైన హిట్టు పడి చాలా కాలమే అయింది. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ ‘RC15’ పేనే ఉన్నాయి. ఎలాగైన ఈ సారి భారీ విజయం సాదించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక శంకర్ సినిమాల్లో ప్రతీ పాత్రకు ఓ ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఈయన తన సినిమాల్లో ఆయా పాత్రలకు సరిపోయే నటీనటులనే ఎంపిక చేస్తుంటాడు. కాగా తాజాగా మరో సీనియర్ అగ్ర హీరోను ఓ కీలకపాత్ర కోసం శంకర్ ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.
ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌ను ఎంపిక చేశారట. ఈ సినిమాలో మోహన్‌లాల్ ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. సెకండ్ హాఫ్‌లో ఈయన పాత్ర రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుంది. చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎస్.జే సూర్య, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

