Alone | ఒంటరిగా మిగిలిపోయిన మోహన్‌లాల్.. నిరాశలో ఫ్యాన్స్..!
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal). తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ స్టార్ హీరో గతేడాది మాన్స్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది.
ఆరు పదుల వయస్సులో కూడా కుర్రహీరోలు సైతం షాక్ అయ్యేలా ఫుల్ ఎనర్జీతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal). తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ స్టార్ హీరో గతేడాది మాన్స్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది.
ఇక ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ఎలోన్ (Alone) సినిమాతో మోహన్‌లాల్ అందరినీ పలుకరించాడు. అయితే తొలి రోజే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. అంతేకాదు రెండో రోజు కూడా ఎలోన్‌ను అంతగా పట్టించుకునే వారు లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారని ఇండస్ట్రీ సర్కిల్లో జోరుగా టాక్ నడుస్తోంది.
అయితే తమ ఫేవరేట్ హీరో కొత్త సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకోవడం ఖాయమని ధీమాగా ఉన్నారు అభిమానులు. కోవిడ్ ప్యాండమిక్ సమయంలో ఓ అపార్ట్మెంట్లో చిక్కిపోయిన వ్యక్తి కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎలోన్‌కు షాజి కైలాస్ దర్శకత్వం వహించగా.. రాజేశ్ జయరామన్ కథనందించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్లో ఆంటోనీ పెరంబవూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
మోహన్ లాల్ ప్రస్తుతం రజినీకాంత్ టైటిల్ రోల్ లో నటిస్తోన్న జైలర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతోపాటు ఈ స్టార్ హీరో ఖాతాలో ఏకంగా పది సినిమాలున్నాయి. నో డేట్స్ అండ్ కాల్షీట్స్.. ఓన్లీ షూటింగ్స్ అంటూ తగ్గేదేలే అనే డైలాగ్ అప్లై చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు మోహన్ లాల్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

