Mohan Lal | మలయాళీలకు ఓనమ్ శుభాకాంక్షలు తెలిపిన మోహన్ లాల్
Mohan Lal Onam Wishes | కేరళలో అతిపెద్ద పండుగ ఓనమ్ (Onam) అని తెలిసిందే. ఈ పండుగను కేరళ ప్రజలే కాకుండా.. తమిళనాడు, కర్నాటక ప్రజలు కుడా ఘనంగా జరుపుకుంటారు. మలయాళీ క్యాలెండర్లోని మొదటి నెలయిన చింగం మాసంలో ఓనమ్ పండుగా వస్తుంది.
Mohan Lal Onam Wishes | కేరళలో అతిపెద్ద పండుగ ఓనమ్ (Onam) అని తెలిసిందే. ఈ పండుగను కేరళ ప్రజలే కాకుండా.. తమిళనాడు, కర్నాటక ప్రజలు కుడా ఘనంగా జరుపుకుంటారు. మలయాళీ క్యాలెండర్లోని మొదటి నెలయిన చింగం మాసంలో ఓనమ్ పండుగా వస్తుంది. కేరళ సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయనికి ముడిపడిన పండుగే ఓనమ్. ఈ పది రోజుల పండుగ 2023లో ఆగష్టు 20న ఆదివారం మొదలై.. గురువారం (ఆగష్టు 31)తో ముగియనుంది. ఇక ఓనమ్ పండుగ సందర్భంగా.. కేరళలో ఇళ్ల ఎదుట పుప్పాల అలంకరణలు, కొత్త వస్త్రాలు, విందు భోజనాలతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటోంది.
ఈ క్రమంలో కేరళ ప్రజలకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) ఓనమ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా.. పంచెకట్టులో దర్శనమిచ్చిన లల్లెట్టన్( మోహన్ లాల్) ఓనమ్ పండగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా తెలిపారు.
എല്ലാ മലയാളികൾക്കും എൻ്റെ ഹൃദയം നിറഞ്ഞ തിരുവോണാശംസകൾ 🌼#HappyOnam pic.twitter.com/GrY047B0Ir
— Mohanlal (@Mohanlal) August 29, 2023
Happy Onam 🌸#HappyOnam pic.twitter.com/wgiAeBvUhm
— Mohanlal (@Mohanlal) August 28, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

