Mohan Babu | ఏపీ రాజకీయ నేతలకు వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు.. ఎందుకంటే.?
Mohan Babu | ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరం మొదలైన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే పార్టీ నేతలు తమ తమ అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన పేరు వాడుకుంటున్న వారికి టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా లేఖ విడుదల చేశారు.
Mohan Babu | ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరం మొదలైన విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే పార్టీ నేతలు తమ అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన పేరు వాడుకుంటున్న వారికి టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా లేఖ విడుదల చేశారు.
ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా.. నా పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలిగాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తూ.. శాంతి , సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాను’ అంటూ మోహన్ బాబు లేఖ విడుదలు చేశారు. కాగా ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
విజ్ఞప్తి pic.twitter.com/kHnATpRdA5
— Mohan Babu M (@themohanbabu) February 26, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

