హనీ నవ్వుల కహానీ
‘ఎఫ్-2’ చిత్రంలో పంజాబీ ముద్దుగుమ్మ మెహరీన్ చేసిన హంగామా అందరికి గుర్తుండిపోయింది. అల్లరి, అమాయకత్వం కలబోసిన హనీ పాత్రలో ఆమె కావాల్సినంత వినోదాన్ని పంచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘ఎఫ్-3’లో కూడా ఈ అమ్మడి పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారట. సినిమాలో తన పాత్ర ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందని మెహరీన్ చెప్పింది. వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, సోనాల్‌చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దర్శకత్వం: అనిల్ రావిపూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

