Athamma’s Kitchen | ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి భార్య సురేఖ
Athamma’s Kitchen | పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సురేఖకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్న విషయం తెలిసిందే. కోడలు ఉపాసన కూడా సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతూ.. 'అత్తమ్మాస్ కిచెన్' పేరుతో ఆన్లైన్ ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది.
Athamma’s Kitchen | పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సురేఖకు చిరంజీవి, రామ్ చరణ్‌తో పాటు సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్న విషయం తెలిసిందే. కోడలు ఉపాసన కూడా సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతూ.. ‘అత్తమ్మాస్ కిచెన్’ పేరుతో ఆన్లైన్ ఫుడ్ బిజినెస్‌లోకి అత్తమ్మ (సురేఖ) ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది.
అత్తమ్మ పుట్టినరోజు సందర్భంగా మా వ్యవస్థాపక వెంచర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. సంప్రదాయానికి అనుగుణంగా రుచి ఉన్న ఆ వంటశాలలో బంధాలు తరతరాలుగా నిర్మించబడతాయి. ఇప్పుడు మా వంటగది నుంచి మీ వద్దకు రెడీ మిక్స్ రూపంలో కొన్ని ఆహార ప్రాడక్ట్స్ వస్తున్నాయి.. మీరు కూడా మీ ఇంట్లోనే వాటిని ఆస్వాదించండి. అని ఉపాసన ఇన్‌స్టా వేదికగా రాసుకోచ్చారు. ఇందులో ఉండే ఫుడ్ ప్రొడక్ట్స్ రెసిపీలన్ని మెగాస్టార్ సతీమణి సురేఖ చేసినవి కావడం విశేషం. కాగా.. ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నీ athammaskitchen.com వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉండనున్నట్లు ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

