Megastar | మంచి సినిమా తీశారు.. కుమార్తె సుష్మితను మెచ్చుకున్న మెగాస్టార్
Megastar | ‘ఆహా’ ఓటీటీలో విడుదలైన ‘సేనాపతి’ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి అభింనదల వర్షం కురిపించారు. ఈ చిత్రం నిర్మించిన కుమార్తె సుస్మిత కొణిదెల, విష్ణును మెచ్చుకున్నారు. ఇలాంటి మంచి సినిమా తీసినందుకు కంగ్రాట్స్

‘ఆహా’ ఓటీటీలో విడుదలైన ‘సేనాపతి’ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి అభింనదల వర్షం కురిపించారు. ఈ చిత్రం నిర్మించిన కుమార్తె సుస్మిత కొణిదెల, విష్ణును మెచ్చుకున్నారు. ఇలాంటి మంచి సినిమా తీసినందుకు కంగ్రాట్స్ అంటూ ట్విట్టర్ వేదికగా అభినందించారు. పవన్ సాదినేని తెరకెక్కించిన సేనాపతి సినిమాలో ‘నటకిరీటి’ రాజేంద్రప్రసాద్ టైటిల్ రోల్ పోషించారు.
ఈ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి.. ‘‘సేనాపతి సినిమా చూశాను. యువదర్శకుడు పనవన్ సాదినేని ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా తెరకెక్కించాడు. మంచి అభిరుచికి అద్దంపట్టే చిత్రాన్ని నిర్మించిన యువనిర్మాతలు సుష్మిత కొణిదెల, విష్ణులకు నా ప్రేమాభినందనలు’’ అని అన్నారు. ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రొడక్షన్ కంపెనీ గోల్డ్‌బాక్స్ బృందాన్ని అభినందించారు.

ఆహాలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షుల ప్రేమాభినందనలు పొందాలని కోరుకున్నారు. అలాగే రాజేంద్రప్రసాద్ ఇదివరకెన్నడూ చేయని వినూత్న పాత్రలో కనిపించారని, ఆయన నటన అద్భుతమని కొనియాడారు.
Hearty Congrats Team #SENAPATHI !!
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 5, 2022
A terrific thriller!#SenapathionAha #DrRajendraPrasad @Pavansadineni #LSVishnuPrasad@sushkonidela @ahavideoIN pic.twitter.com/WJcSBeqhK3
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

