నాని నిర్మాణంలో ‘మీట్ క్యూట్’

స్వీయ నిర్మాణ సంస్థ వాల్‌పోస్టర్ సినిమా పతాకంపై హీరో నాని సమర్పణలో రూపొందిస్తున్న ‘మీట్ క్యూట్’ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. సీనియర్ నటుడు సత్యరాజ్‌పై తెరకెక్కించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్‌కొట్టారు. ‘వాల్‌పోస్టర్ పతాకంపై నిర్మిస్తున్న నాలుగో చిత్రమిది. ఈ కొత్త ప్రయాణం చాలా ప్రత్యేకమైనది’ అని నాని ట్విట్టర్లో పేర్కొన్నారు. మల్టీస్టారర్‌గా తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో ప్రముఖ కథానాయికలు నటించబోతున్నారని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వసంత్‌కుమార్, ఆర్ట్: అవినాష్ కొల్ల, సంగీతం: విజయ్ బుల్గనిన్, సమర్పణ: నాని, రచన-దర్శకత్వం: దీప్తి గంటా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

