వివక్ష లేని ప్రేమ

నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. మేర్లపాక గాంధీ దర్శకుడు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. నభానటేష్ కథానాయిక. తమన్నా కీలక పాత్రను పోషిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది. ఇందులో నభానటేష్ స్కూటీ నడుపుతుండగా వెనుక సీట్లో నితిన్ కూర్చొని కనిపిస్తున్నారు. ‘ప్రేమ గుడ్డిదే.. కానీ వివక్ష చూపించదు’ అంటూ చిత్రబృందం పోస్టర్‌కు క్యాప్షన్‌ను జోడించింది. క్రైమ్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ అంధుడిగా కనిపించబోతున్నారు. బాలీవుడ్ చిత్రం ‘అంధాధూన్’ ఆధారంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. జిషుసేన్‌గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్ధన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- mastro
- nabha natesh
- nitin
- tamanna
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

