చెడ్డ అమ్మాయిలేగానీ మంచోళ్లు..
అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోహిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘బ్యాడ్ గాళ్స్'. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ఉపశీర్షిక. రేణు దేశాయ్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఫణి ప్రదీప్ దూళిపూడి దర్శకుడు.
అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోహిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ఉపశీర్షిక. రేణు దేశాయ్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఫణి ప్రదీప్ దూళిపూడి దర్శకుడు. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మాతలు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదల కానున్నది.
ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. అగ్ర దర్శకుడు మారుతి ఈ ట్రైలర్‌ని ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. జాతిరత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ కామెడీ చిత్రాలను అమ్మాయిలతో చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందని, ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచాయని, ఆద్యంతం వినోదాన్ని పంచే సినిమా ఇదని దర్శకుడు ఫణిప్రదీప్ దూళిపూడి చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్లి గణేశ్, సంగీతం: అనూప్ రూబెన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

