Manoj: తెల్ల పిల్లని పెళ్లి చేసుకోనున్న మనోజ్.. వార్తలపై ఆయన స్పందన ఏంటి ?

మంచు వారబ్బాయి మనోజ్‌కి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్ చల్ చేస్తుంటాయి.వాటిలో తప్పుడు వార్తలపై తనదైన శైలిలో స్పందిస్తుంటాడు. కొద్ది రోజులుగా మనోజ్ పెళ్లికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మనోజ్ ఓ విదేశీ వనితతో ప్రేమలో ఉన్నాడని, మోహన్ బాబు మాత్రం తమ బంధువుల అమ్మాయినే మనోజ్ చేసుకోవాలని పట్టుబట్టారని వెబ్ సైట్ కథనంలో రాసుకొచ్చింది.
దీనిపై స్పందించిన మనోజ్(Manoj).. ఆ పెళ్లికి దయచేసి నన్ను కూడా ఆహ్వానించండి. ఇంతకీ పెళ్లి ఎక్కడా.? ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల ఎవరు.? మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం’ అంటూ సెటైర్ వేశాడు. ఈ ట్వీట్‌తో మనోజ్ రెండో పెళ్లికి సంబంధించిన పుకార్లకి పులిస్టాప్ పడింది.
నాలుగేళ్ల క్రితం ఒక్కడు మిగిలాడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మనోజ్. ఆ సినిమా పరాజయం చెందడంతో కెరీర్ పరంగా గ్యాప్ వచ్చింది. ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు మనోజ్. ప్రస్తుతం ఆయన అహం బ్రహ్మాస్మి చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల మనోజ్ సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నాడే వార్తలు వినిపించగా, వాటిని ఖండించాడు.
https://t.co/HntEosyeYv please invite me too … where is the wedding and who is that Bujji pilla Thella pilla ?! 😜😂 me istam ra anthaaa me istam 🤪 pic.twitter.com/q8nKADpxxf
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 26, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

