Jyothika | మమ్ముట్టి తన వర్క్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తారు : జ్యోతిక
Jyothika | ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మమ్ముట్టి (Mammootty) నటిస్తోన్న ప్రాజెక్టుల్లో ఒకటి Kaathal The Core. ముంబై భామ జ్యోతిక (Jyothika) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. నవంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మమ్ముట్టి అండ్ జ్యోతిక టీం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
Jyothika | ఏడు పదుల వయస్సు దాటినా ఆ ఛాయలేవీ కనిపించకుండా మెయింటైన్ చేసే వ్యక్తుల్లో టాప్‌లో ఉంటాడు మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty). ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మమ్ముట్టి నటిస్తోన్న ప్రాజెక్టుల్లో ఒకటి Kaathal The Core. మలయాళ లాంగ్వేజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముంబై భామ జ్యోతిక (Jyothika) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. Jeo Baby దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నవంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో మమ్ముట్టి అండ్ జ్యోతిక టీం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జ్యోతిక మాట్లాడుతూ.. మమ్ముట్టి హోంబ్యానర్లో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇటీవలే Kannur Squad సినిమా చూశా. ఆయన సినిమాలు చేసే విధానం అద్భుతంగా ఉంటుంది. మమ్ముట్టి ప్రయోగాలు చేసేందుకు ఎప్పడూ రెడీగా ఉంటారు. విభిన్న సినిమాలు చేస్తుంటారు. మమ్ముట్టి సార్ తన పనిని చాలా ఎంజాయ్ చేస్తారని, ఆయనతో పనిచేయడం గౌరవంగా ఉందని చెప్పుకొచ్చింది జ్యోతిక.
మమ్ముట్టి ఈ ఏడాది పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏజెంట్ తో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మమ్ముట్టి హార్రర్ థ్రిల్లర్ జోనర్లో రాహుల్ శశీంద్రన్ డైరెక్షన్లో భ్రమయుగం (Bramayugam) చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు గేమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న బజూక (Bazooka)లో కూడా నటిస్తున్నాడు. డీనో డెన్నిస్ కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మహి వీ రాఘవ్ డైరెక్షన్లో యాత్ర సీక్వెల్ యాత్ర 2లో కూడా నటిస్తున్నాడు.
“#Mammootty sir is enjoying his work” – #Jyotika pic.twitter.com/Zdzbclr24A
— Star Talkies (@startalkies_ofl) November 20, 2023
Kaathal The Core లుక్..
3 Days to go for @KaathalTheCore @MKampanyOffl @DQsWayfarerFilm @Truthglobalofcl #Jyotika #KaathalTheCore pic.twitter.com/kZrY0TClPx
— Mammootty (@mammukka) November 20, 2023
భ్రమయుగం షూట్‌కు ప్యాకప్..
It’s a Wrap for #Bramayugam ! #Bramayugam starring @mammukka
Written & Directed by #RahulSadasivan
Produced by @chakdyn @sash041075
Banner @allnightshifts @studiosynot
PRO @SureshChandraa @pro_sabari @venupro pic.twitter.com/YPGSDI5xw6— Night Shift Studios LLP (@allnightshifts) October 18, 2023
భ్రమయుగం లుక్..
#Bramayugam – Mammookka’s next, shoot commences today !
Written & Directed by Rahul Sadasivan…👏👏👏
Genre – Horror…#Mammootty @mammukka pic.twitter.com/yvOaKchFAY— AB George (@AbGeorge_) August 17, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

