తెలుగు యువతకూ నచ్చింది
కేరళ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన మలయాళ బ్లాక్బస్టర్ ‘వాలా 2’ అదే పేరుతో రీసెంట్గా తెలుగులో విడుదలైంది. సావిన్ ఎస్ఏ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తెలుగులోనూ అద్భుతమైన స్పందన లభిస్తున్నదని నిర్మాతలు సాహు గారపాటి, విపిన్ దాస్, హారిస్ దేశం, పీబీ అనిష్, ఆదర్శ్ నారాయణ్ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో నిర్వహించిన బ్లాక్బస్టర్ సక్సెస్మీట్కి హీరోలు సాయిదుర్గతేజ్, నిఖిల్ సిద్ధార్థ్ అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. తెలుగులో సినిమాకు మంచి స్పందన రావడం పట్ల దర్శకుడు సావిన్ ఎస్ఏ ఆనందం వెలిబుచ్చారు. కీలకపాత్రధారులు హషీర్, అలన్, మరియా, వినాయకన్, దేవరాజ్ చిత్రంలో భాగం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్