Malavika Mohanan | ఎద అందాలను చూపిస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మాళవిక మోహనన్
Malavika Mohanan | మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ తన పరువాలతో కుర్రకారును ఫిదా చేస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక హాట్ హాట్ స్టిల్‌తో నెటిజన్లను పలుకరించే ఈ భామ ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు.. నెటిజన్లకు నిద్రపట్టడం కష్టమే. తాజాగా ఈ అమ్మడు రెడ్ డ్రెస్‌లో కుర్రకారు ఫ్యూజులు ఎగిరిపోయేలా ఎద అందాలను ఆరబోసింది.
Malavika Mohanan | మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ తన పరువాలతో కుర్రకారును ఫిదా చేస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక హాట్ హాట్ స్టిల్‌తో నెటిజన్లను పలుకరించే ఈ భామ ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు.. నెటిజన్లకు నిద్రపట్టడం కష్టమే. తాజాగా ఈ అమ్మడు రెడ్ డ్రెస్‌లో కుర్రకారు ఫ్యూజులు ఎగిరిపోయేలా ఎద అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ ఫొటోలు మీరూ చూసేయండి.
‘పట్టం పోలే’ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మాళవిక మోహనన్. అనంతరం కన్నడ, తమిళం, హిందీ సినిమాల్లో నటించి రజనీకాంత్ ‘పేట’ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత తమిళ అగ్ర నటుడు విజయ్ నటించిన మాస్టర్ చిత్రంలో హీరోయిన్గా నటించి మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం మాళవిక చియాన్ విక్రమ్‌తో ‘తంగలాన్’ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు ప్రభాస్ – మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాజా డీలక్స్ సినిమాలో కూడా హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం.

Malavika mohanan
📸🎞️ pic.twitter.com/6wAMmUEOtz
— Malavika Mohanan (@MalavikaM_) December 23, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

